గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

13 Feb, 2023 11:55 IST

విజయవాడ:  గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌తో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి∙దంపతులు భేటీ విజయవాడలోని రాజ్‌భవన్‌లో అయ్యారు. ఛత్తీస్‌ఘడ్‌ గవర్నర్‌గా  బిశ్వభూషన్‌ హరిచందన్‌ బదిలీ అయ్యారు. ఏపీ గవర్నర్‌గా మూడున్నరేళ్ల పాటు సేవలందించి బదిలీపై వెళ్తున్న బిశ్వభూషన్‌ హరిచందన్‌కు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.