గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం వైయస్ జగన్ భేటీ
21 Oct, 2023 11:13 IST
విజయవాడ: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను సీఎం వైయస్ జగన్ కలిశారు. ఈ భేటీ అనంతరం.. ఏపీ హైకోర్టు నూతన జడ్జీల ప్రమాణస్వీకారానికి సీఎం వైయస్ జగన్ హాజరుకానున్నారు.