కేంద్రమంత్రి అమిత్‌షాతో సీఎం వైయస్ జగన్ భేటీ
22 Sep, 2020 19:06 IST
ఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసిన సీఎం వైయస్ జగన్.. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. సీఎం వైయస్ జగన్ వెంట వైయస్ఆర్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, బాలశౌరి ఉన్నారు.