గవర్నర్‌ను కలిసిన సీఎం వైయస్ జగన్ దంపతులు
28 Oct, 2021 18:10 IST
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి దంపతులు గురువారం.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్ 1న జరిగే వైయస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హజరు కావాల్సిందిగా సీఎం వైయస్ జగన్ గవర్నర్‌ను ఆహ్వానించారు.