రేపు తిరుమలకు సీఎం వైయస్ జగన్
15 Mar, 2021 13:49 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు తిరుమల వెళ్లనున్నారు. తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం టీటీడీ అదనపు పోటు భవనాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభించనున్నారు.