త‌ల‌శిల ర‌ఘురామ్ కుమార్తె వివాహానికి హాజ‌రైన సీఎం దంప‌తులు

6 Dec, 2023 16:08 IST

విజ‌య‌వాడ‌: శాసనమండలి సభ్యుడు తలశిల రఘురామ్‌ కుమార్తె వివాహా వేడుకకు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దంప‌తులు హాజ‌ర‌య్యారు. విజ‌య‌వాడ‌లోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వేడుకకు హాజ‌రై వధువు ప్రణవ, వరుడు విష్ణులను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్, శ్రీమతి వైయ‌స్‌ భారతి దంప‌తులు ఆశీర్వ‌దించారు.