నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
13 Mar, 2023 09:09 IST
విజయవాడ: నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సోదరుడు ముక్కాల వ్యాస్‌ప్రసాద్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు ఉషశ్రీ, ప్రశాంత్ కుమార్‌లను సీఎం వైయస్ జగన్ ఆశీర్వదించారు.