నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
15 Feb, 2023 15:40 IST
వైయస్ఆర్ జిల్లా: పులివెందుల ఎస్‌సీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మూలి బలరామిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా నూతన వధూవరులు అశ్వినిరెడ్డి, రామ తేజేశ్వర్ రెడ్డిలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వదించారు.