నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
16 Aug, 2022 15:28 IST
విశాఖ: విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాసంలో నూతన వధూవరులను సీఎం శ్రీ వైయఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. మర్రిపాలెంలోని ఎమ్మెల్యే గణేష్ కుమార్ నివాసంలో ఆయన తనయుడు, వరుడు సూర్య, వధువు రాశిలను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. వీరి వివాహాం ఇటీవల జరిగిన విషయం విధితమే