నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
3 May, 2023 17:55 IST
విశాఖపట్నం: విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహం చేసుకున్న ఎంపీ సత్యనారాయణ కుమారుడు శరత్ చౌదరి, జ్ఞానిత దంపతులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆశీర్వదించారు.