నూతన వధూవరులకు సీఎం వైయస్ జగన్ ఆశీర్వాదం
4 Aug, 2022 13:57 IST
అనకాపల్లి: రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజి కుమార్తె వివాహా వేడుకకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగిన వివాహా వేడుకలో పాల్గొన్న సీఎం వైయస్ జగన్.. వధువు డయానా చంద్రకాంతం, వరుడు సుధీర్ కుమార్లను ఆశీర్వదించారు. సీఎం వైయస్ జగన్ వెంట మంత్రులు విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, దాడిశెట్టి రాజా, విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే గొల్ల బాబురావు తదితరులు ఉన్నారు.