స్పందన కార్యక్రమంపై సీఎం వీడియో కాన్ఫరెన్స్
29 Sep, 2022 14:03 IST
తాడేపల్లి: జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వర్చువల్‌గా మాట్లాడుతున్నారు.