ప్రతిపక్ష నాయకులు కనీస విలువలు పాటించాలి
13 Jun, 2019 12:41 IST
అమరావతి: కనీస విలువలు పాటించకుండా స్పీకర్‌ను సభాపతి స్థానంలో కూర్చోబెట్టేందుకు చంద్రబాబు రాకపోవడం ఎంతవరుకు సమంజసం అని గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. హుందాతనం పాటించాలన్నారు.ఇప్పటికైనా మారాలని ప్రతిపక్ష నాయకులను కోరారు. ఎదురుదాడి రాజకీయాలు కాకుండా వాస్తవాలు మాట్లాడాలని కోరారు.