సీఎస్ నీలం సాహ్నిని సత్కరించిన సీఎం
18 Dec, 2020 13:38 IST
సచివాలయం: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ నీలం సాహ్నిని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో సీఎస్ శ్రీమతి నీలం సాహ్నిని కేబినెట్ సమావేశంలో సీఎం వైయస్ జగన్, మంత్రి మండలి సభ్యులు ఘనంగా సత్కరించారు.