మంత్రి పెద్దిరెడ్డికి ముఖ్యమంత్రి అభినందనలు
17 Nov, 2021 14:24 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికలో ఘన విజయం సాధించినందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, జిల్లా పార్టీ నేతలను సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.