గవర్నర్‌ను కలిసిన బొత్స సత్యనారాయణ

25 May, 2019 16:08 IST


హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ కలిశారు. శాసన సభా పక్ష నేతగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఎన్నుకుంటూ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చేసిన ఏకవాక్య తీర్మానాన్ని బొత్స సత్యనారాయణ గవర్నర్‌కు అందజేశారు.