ఎద్దుల బండలాగుడు పోటీలు ప్రారంభించిన సీఎం వైయస్ జగన్
14 Jan, 2020 16:13 IST
గుడివాడ: సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఒంగోలు ఎద్దుల బండలాగుడు పోటీలను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్‌కు ఘన స్వాగతం పలికి వేడుకలను ప్రారంభించారు.