వ్యవసాయ శాఖపై సీఎం వైయ‌స్‌ జగన్‌ సమీక్ష

6 May, 2022 14:17 IST

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.