నేడు కేబినెట్ సమావేశం
12 May, 2022 09:38 IST

విజయవాడ: మంత్రివర్గ విస్తరణ అనంతరం నూతన కేబినెట్ తొలిసారి ఇవాళ సమావేశం కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.