ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైయస్ జగన్
17 Sep, 2023 16:31 IST
తాడేపల్లి : ప్రధాని నరేంద్ర మోదీ 73వ పుట్టినరోజు సందర్భంగా ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్(ట్విట్టర్) ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో.. 'గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి 73వ పుట్టినరోజు సందర్బంగా నా శుభాకాంక్షలు' అని రాశారు.