సీఎం వైయస్ జగన్ అధ‍్యక్షతన కేబినెట్ భేటీ
12 May, 2022 15:27 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ‍్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో అసని తుఫాన్‌పై చర్చించనున్నారు. అంతేకాకుండా, ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్ నిర్ణయాలకు, ఈ నెలలో చెల్లించే రైతు భరోసాకు, పలు పరిశ్రమలకు సంబంధించి భూముల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం.