ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రి వర్గ జాబితా.. 

10 Apr, 2022 18:28 IST

 అమరావతి: కొత్త, పాత కలయికతో  25 మందితో కొత్త మంత్రి వర్గం కూర్పును ఫైనల్‌ చేశారు. 68 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. నూతన కేబినెట్‌లో మొత్తం 25 మంది మంత్రులుండగా.. సీనియారిటీ పరంగా 10 మంది మంత్రులను కొనసాగించారు. కొత్తగా మరో 15 మందికి అవకాశం కల్పించారు. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే.. బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు. పాత, కొత్త మంత్రుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. 


గత కేబినెట్‌లో మంత్రులుగా ఉండి నూతన జాబితాలో చోటు దక్కించుకున్నవారు..

అంజాద్‌ భాషా (మైనార్టీ, కడప నియోజకవర్గం)


పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి, (పుంగనూరు నియోజకవర్గం)


బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (రెడ్డి, ఓసీ)  డోన్‌ నియోజకవర్గం


పినిపె విశ్వరూప్‌ (మాల, ఎస్సీ)


గుమ్మనూరు జయరాం (బోయ, బీసీ) ఆలూరు నియోజకవర్గం


నారాయణస్వామి (మాల, ఎస్సీ) గంగాధర నెల్లూరు నియోజకవర్గం


బొత్స సత్యనారాయణ (తూర్పుకాపు, బీసీ)


తానేటి వనిత (మాదిగ, ఎస్సీ)


సీదిరి అప్పలరాజు (మత్స్యకార, బీసీ)


వేణుగోపాలకృష్ణ (శెట్టిబలిజ, బీసీ)


ఆదిమూలపు సురేష్‌ (ఎస్సీ, ఎర్రగొండపాలెం నియోజకవర్గం)


మంత్రి వర్గంలోకి నూతనంగా ఎన్నికైనవారు..

గుడివాడ అమర్నాథ్‌ (కాపు, ఓసీ)


దాడిశెట్టి రాజా (కాపు, ఓసీ)


రాజన్నదొర (జాతాపు, ఎస్టీ)


ధర్మాన ప్రసాదరావు పొలినాటి (వెలమ, బీసీ)


జోగి రమేష్‌ (గౌడ, బీసీ)


అంబటి రాంబాబు (కాపు, ఓసీ) సత్తెనపల్లి నియోజకవర్గం


కొట్టు సత్యనారాయణ 


కారుమూరి నాగేశ్వరరావు (యాదవ, బీసీ)


మేరుగ నాగార్జున (మాల, ఎస్సీ)


బూడి ముత్యాలనాయుడు (కొప్పుల వెలమ, బీసీ)


విడదల రజని (ముదిరాజ్‌, బీసీ) చిలకలూరిపేట నియోజకవర్గం


కాకాణి గోవర్ధన్‌రెడ్డి (రెడ్డి, ఓసీ) సర్వేపల్లి నియోజకవర్గం


ఆర్కే రోజా (రెడ్డి, ఓసీ) నగిరి నియోజకవర్గం


ఉషశ్రీ చరణ్‌ (కురబ, బీసీ) కళ్యాణదుర్గం నియోజకవర్గం