ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హర్షం

8 Nov, 2023 19:33 IST

వైద్య, ఆరోగ్యశాఖలో విప్లవాత్మక నిర్ణయాలతో ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హర్షం ప్రకటిస్తూ సీఎంను సన్మానించి ధన్యవాదాలు తెలిపిన ఐఏంఏ ప్రతినిధులు, వైద్యులు ఎదుర్కుంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ప్రతినిధి బృందం, సానుకూలంగా స్పందించి పరిష్కరించనున్నట్లు ముఖ్యమంత్రి హామీ.

 

*ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సాంబశివారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ జి.రవికృష్ణ, మాజీ ఐఎంఏ జాతీయ అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ జి.సమరం, ఐఎంఏ రాష్ట్ర శాఖ ఫైనాన్స్‌ కార్యదర్శి డాక్టర్‌ ఎం.రవీంద్రనాథ్, జాతీయ వైద్యుల క్రీడా ఉత్సవాల నిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ కార్తీక్‌*.