వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సునీత ఎన్నికల అఫిడవిట్
18 Jan, 2021 21:03 IST
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను అభ్యర్థిగా సీఎం వైయస్ జగన్ ప్రకటించారు. వైయస్ జగన్ చేతుల మీదుగా సునీత బీ ఫారం అందుకున్నారు. సునీతకు సంబంధించిన ఎన్నికల అఫిడవిట్ ఈ విధంగా ఉంది..