వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధుల నియామకం
13 Sep, 2024 22:42 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులను నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర అధికార ప్రతినిధులు:
- భూమన కరుణాకర్‌రెడ్డి
- జూపూడి ప్రభాకర్‌రావు
- ఆర్కే రోజా
- ఆరె శ్యామల