పీఏసీ సభ్యుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
13 Sep, 2024 22:37 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. అలాగే చిత్తూరు జి ల్లా పార్టీ అధ్యక్షులతో పాటు తిరుపతి జిల్లా( తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు) పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.