ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా ముద్రగడ గిరి
3 Dec, 2024 10:30 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ముద్రగడ గిరిని నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.