వైయస్‌ఆర్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ల నియామకం
1 Aug, 2023 13:29 IST
విజయవాడ: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్లను నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలుబడింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్లుగా ఎమ్మెల్సీ మ్రరి రాజశేఖర్, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి నియమితులయ్యారు.ఈ మూడు జిల్లాల్లో పార్టీకి అందించిన సేవలకు గాను వీరిని మరోమారు రీజనల్ కో–ఆర్డినేటర్లుగా నియమించారు.