రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామకం
28 Aug, 2024 19:01 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేష్, పెనుమలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.