విశాఖ యువజన అద్యక్షుడి నియామకం
18 Aug, 2012 02:06 IST
తేది :17-08-2012
పార్టీ అద్యక్షులు శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ విల్లూరి భాస్కరరావు ని విశాఖ సిటి యువజన విభాగం అద్యక్షులుగా నియమించడం జరిగింది.