విజయనగరం, రాజమండ్రి మైనార్టీ సెల్ కన్వీనర్లు
16 Oct, 2012 03:23 IST
హైదరాబాద్, 16 అక్టోబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ విజయనగరం జిల్లా కన్వీనర్‌గా షేక్ రెహ్మాన్‌ను, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీ కన్వీనర్‌గా సయ్యద్ రబ్బానీని నియమించినట్లు పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ హబీబ్ అబ్దుల్ రెహ్మాన్ (హెచ్‌ఎ రెహ్మాన్) సోమవారం (15.10.2012) ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాయంలో మీడియా సమావేశంలో ఈ ప్రకటను విడుదల చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు ఈ నియామకాలు చేసినట్లు ప్రకటనలో వివరించారు.