రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా విజయ్‌భాస్కర్‌రెడ్డి
2 Jul, 2025 12:18 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చిట్యాల విజయ్‌భాస్కర్‌రెడ్డిను నియమించారు. ప్రకాశం జిల్లాకు చెందిన విజయ్‌భాస్కర్‌రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం పట్ల ఆ జిల్లా పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.