రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి
2 Jul, 2025 12:20 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కె. వజ్ర భాస్కర్ రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శి (ఆర్గనైజేషన్ ఆక్టివిటీ)గా నియమించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన వజ్ర భాస్కర్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.