స్పీకర్ : శ్రీమతి రోజ - మే 19,2012
ఈ జీఓ రాష్ట్ర చరిత్రలో ఏనాడు కనీవినీ ఎరుగని దుర్మార్గమైన విదానంలో తయారైంది.ఈ జీఒలో ఏముందోవెళ్ళడించకుండా కాన్పిడెన్షియల్ అంటూ తాను చేసిన సిగ్గుమాలిన పనిని ప్రభుత్వం చెప్పుకోలేని స్ధితిలో ఉంది.
ఈ జీఒతో బాటు సాక్షి ప్రకటణలు ఇవ్వకుండా జారీ చేసిన జీఓ ఇచ్చే నైతికమైన, చట్టపరమైన అధికారం కిరణ్‌కుమార్ రెడ్డి క్యాబినెట్‌కు ఉందా? అని మేము అడుగుతున్నాం. సీబీఐ వారు చెబుతున్నట్టుగా వివాదస్పదమైన ఆ 26 జీఒలా వల్లా క్యిట్ ప్రోకో వల్లా జగన్‌గారి బిజినెస్‌లో డబ్బులు పెట్టారని చెబుతున్నారొ అది జరిగిందా లేదా అని అలోచించకుండా సీబీఐ ఓన్‌సైడ్‌గా జగన్‌మోహన్‌రెడ్డి దోషి అనిచెప్పి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు జీఓ వస్తుంది కాబట్టి సబితా ఇంధ్రారెడ్డిగారిని నిన్ననే విచారించారు. ఎందుకంటే ప్రజలు అడుగుతారుకాబట్టి. ఈ 26 జీఓల విషయంలో ఎవరినైతే కోర్టు విచారించమని మంత్రులను తప్పు పట్టిందో అందులో సబితా ఇంద్రారెడ్డి ఒకరు అలాంటి సబితా ఇంద్రారెడ్డి గారు సాక్షి ఆస్తులను అటాచ్ చేయమని ఫైల్ మీద సైన్ పెట్టడం ఎంత వరకు సమంజసం.
ఇది కేవలం ఒక ప్రజానాయకుడిని అణగదోక్కాలని ప్రజలవాయిస్‌ను వినిపిస్తున్నా సాక్షి గోంతు నోక్కితే జగన్‌మోహన్‌రెడ్డి వాయిస్ ప్రజల్లోకి వెళ్ళకుండా ఆపగలిగితే కాంగ్రెస్ పార్టీకి లబ్ధిచెందుతున్నది అన్నా ఓకే ఒక దురుద్దేశంతో జరుగుతున్నా చర్యగా మేము భావిస్తున్నాం. తప్పు జరగలేదని మేము అంటున్నాం, తప్పు జరిగింది అని సీబీఐ అంటుంది,తప్పు జరిగితే ముందు ఆ జీఓలు విడుదల చేసిన మంత్రులను ఎందుకు విచారించడంలేదు. క్యిట్ ప్రోకో జరిగిందాలేదా ప్రూవ్‌చేయాలి .వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను భయపెట్టాడానికి సాక్షిలో పనిచేస్తున్నా ఉద్యోగులను అబద్రతాబావంలో పడవేయడానికి ప్రజల్లో జగన్‌మోహన్‌రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని దూరంచేసి లభ్ధి పోందాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నంచేస్తుంది. అలాంటివి ఎక్కడా కూడ జరగవుఅని మేము కచ్చితంగా చెప్పగలము.