స్పీకర్: పి.యన్.వి.ప్రసాద్ -ఫిబ్రవరి 22,2012
30 Jun, 2012 00:19 IST
పార్టీ అద్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ క్రింది వారిని కోవూరు నియోజకవర్గం ఉపఎన్నికలకు ఇంచార్జ్లుగా నియమించదమైనది.
అభ్యర్ది పేరు : నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
కోవూరు నియోజకవర్గం ఎలక్షన్ ఇంచార్జులు:
-----------------------------------------------------
1. శ్రీ కొణతాల రామకృష్ణ, మాజీ మంత్రి
2. శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి,ఎం.పి.
3. శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్.పి. చైర్మన్ మరియు నెల్లూరు జిల్లా పార్టీ కన్వీనర్
మండలాల వారీగా ఇంచార్జ్ లు :
--------------------------------------
మండలం ఇంచార్జ్ పేరు
---------- ----------------
1. ఇందుకూరి పేట : 1. శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి,మాజీ మంత్రి
2. శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,ఎం.ఎల్.ఎ.
2. కోవూర్ : 1. శ్రీ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి
2. శ్రీ అనిల్ కుమార్ యాదవ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు
3. కొడవలూరు : 1. శ్రీ బి. గురునాథ రెడ్డి,ఎం.ఎల్.ఎ.
2. శ్రీ ప్రతాప్ కుమార్ రెడ్డి,కావలి
2. శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,ఎం.ఎల్.ఎ.
2. కోవూర్ : 1. శ్రీ ఆళ్ళ రామకృష్ణా రెడ్డి
2. శ్రీ అనిల్ కుమార్ యాదవ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు
3. కొడవలూరు : 1. శ్రీ బి. గురునాథ రెడ్డి,ఎం.ఎల్.ఎ.
2. శ్రీ ప్రతాప్ కుమార్ రెడ్డి,కావలి
4. విడువలూరు : 1. శ్రీ సిహెచ్. వంశీకృష్ణ యాదవ్
2. శ్రీ పాచం సునీల్
5. బుచ్చిరెడ్డిపాలెం : 1. శ్రీ భూమా నాగిరెడ్డి
2. శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.