పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అఫిడవిట్ వివరాలు
11 Mar, 2023 22:31 IST
అమరావతి: తూర్పు రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు సంబంధించిన అఫిడవిట్ వివరాలు ఇలా..