ఎమ్మెల్సీ అభ్య‌ర్థి కోలా గురువులు అఫిడ‌విట్ వివ‌రాలు

15 Mar, 2023 21:30 IST

 
అమ‌రావ‌తి:  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా కోలా గురువులు  నామినేషన్లు దాఖలు చేశారు.  కోలా గురువులుకు సంబంధించిన అఫిడ‌విట్ వివ‌రాలు ఇలా ఉన్నాయి..