సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి
9 Jan, 2025 19:18 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.