బోరగడ్డ అనిల్‌కుమార్‌తో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు
10 Dec, 2025 21:40 IST
బోరగడ్డ అనిల్‌కుమార్ అనే వ్యక్తి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లోనూ, సోషల్ మీడియా వేదికలపై కనిపించడం, ప్రస్తావించడం, ఆపాదించడం జరుగుతోంది. వీటిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. బోరగడ్డ అనిల్‌కుమార్ అనే వ్యక్తితో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేస్తున్నాం.
ఇట్లు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి