పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంవీఎస్ నాగిరెడ్డి
25 Sep, 2025 20:50 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా( వ్యవసాయం, రైతు సంక్షేమం) నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.