ఆస్ట్రేలియా కన్వీనర్‌గా కందుల భరత్ రెడ్డి నియామకం
12 Sep, 2025 11:16 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైయస్ఆర్‌సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్‌గా కందుల భరత్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.