పీఏసీ సభ్యుల నియామకం
25 Sep, 2025 20:46 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యులను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతల రామచంద్రారెడ్డిలను పీఏసీ సభ్యులుగా నియమించారు.