గోదావరి బ్రిడ్జి ఊగింది
12 Jun, 2018 18:40 IST
రాజమండ్రి: వైయస్ జగన్ రాకతో గోదావరి బ్రిడ్జి ఊగిందని వై యస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కన్నబాబు పేర్కొన్నారు. జనప్రభంజనాన్ని చూసి టీడీపీ శ్రేణుల్లో కలవరం మొదలైందన్నారు. వచ్చేది ప్రజా ప్రభుత్వమే అని, అందరం వైయస్ జగన్‌కు తోడుగా నిలుద్దామన్నారు.