వైయస్‌ జగన్‌ను సీఎం చేసుకుందాం

14 Apr, 2018 19:04 IST
విజయవాడ: కృష్ణమ్మ వంతెన ఊగిపోయినట్లు చంద్రబాబు కూడా కూలిపోవడం ఖాయమని భవన కుమార్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.