వైయస్ జగన్‌కు కాపుల ఘన స్వాగతం
31 Jul, 2018 17:35 IST
తూర్పు గోదావరి: ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పిఠాపురం పట్టణంలో ప్రవేశించిన వైయస్ జగన్‌కు ప్లకార్డ్సుతో కాపులు స్వాగతం పలికారు. కాపు కార్పొరేషన్‌కు రూ. 10 వేల కోట్ల నిధులు కేటాయిస్తామన్న వైయస్ జగన్ ప్రకటనపై కాపులు హర్షం వ్యక్తం చేశారు