వెదురువాడ చేరుకున్న వైయస్ జగన్
26 Aug, 2018 14:22 IST
విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 246వ రోజు ఆడపడుచుల ఆశీర్వాదంతో ముందుకుసాగుతోంది. ధారభోగాపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వెదురువాడ చేరుకున్న వైయస్ జగన్ అడుగడుగునా.. ఘనస్వాగతాలు పలుకుతూ.. అన్నకు రాఖీ కడుతూ ఆశీర్వదిస్తున్నారు.