మిర్తివలస క్రాస్‌కు చేరుకున్న వైయస్ జగన్ పాదయాత్ర..
22 Oct, 2018 11:50 IST
విజయనగరంః వైయస్ జగన్ మిర్తివలస క్రాస్ చేరుకుంది. వైయస్ జగన్‌కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. రహదారి పోడవునా రాజన్న బిడ్డకు జేజేలు పలికారు. వైయస్‌ఆర్‌సీపీ ప్లెక్సీలు, జెండాలు రెపరెపలాడాయి. తమ ప్రాంతానికి వచ్చిన ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకోవడంతో పాటు వైయస్ జగన్ నాయకత్వంలోనే తమకు మంచిరోజులు వస్తాయని అన్నివర్గాలు ప్రజలు జననేతకు మద్దతు పలికారు.