మహాత్మాజీపురం చేరుకున్న వైయస్‌ జగన్‌

12 Mar, 2018 12:57 IST

గుంటూరు: ప్రజా సంకల్పయాత్ర 110వ రోజు గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితం వైయస్‌ జగన్‌ మహాత్మాజీపురం గ్రామానికి చేరుకున్నారు.  ఈ సందర్భంగా స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు.