కొయ్యానపేట చేరుకున్న వైయస్ జగన్
12 Nov, 2018 16:01 IST
విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కొయ్యానపేట గ్రామానికి చేరుకున్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం పాదయాత్ర ప్రారంభించిన జననేత కొయ్యానపేట చేరుకోగానే స్థానికులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.