కాటూరు చేరుకున్న వైయస్ జగన్
28 Apr, 2018 12:29 IST
కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ కాటూరు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.